¡Sorpréndeme!

Unforgettable Reel Fathers : తెలుగు తెరపై ప్రేమ కురిపించిన నాన్న | ABP Desam

2022-06-19 1 Dailymotion

తెలుగు తెర పై ఇప్పటి వరకూ ఎన్నో నాన్న పాత్రలు అలరించాయి ఆకట్టుకున్నాయి. కానీ కొన్ని పాత్రలు మనకు మర్చిపోలేని అనుభూతినిచ్చాయి. అలాంటి unforgettable Reel Fathers ను Father's day సందర్భంగా ఓ సారి తలచుకుందాం.